హైదరాబాద్ : దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.”కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మోసం చేయడమే. సన్న, దొడ్డు వడ్లు రెండింటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతులకు పంగనామాలు పెడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.

previous post