Tv424x7
Andhrapradesh

మద్యంపై ఆ పన్నులు తొలగింపు

మద్యంపై ఆ పన్నులు తొలగింపుఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మద్యంపై ఉన్న పలు రకాల పన్నులు, మార్జిన్‌లను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న 4 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను, ఏపీఎస్‌బీసీఎస్ రిటైల్ మార్జిన్ (6 శాతం), ల్యాండెడ్ కాస్ట్‌పై 10 శాతం అదనపు ఎక్సైజ్ పన్నులకు స్వస్తి పలికింది. గతంలో మొత్తంగా 10 రకాల పన్నులు ఉండగా.. 6కి తగ్గించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

ఏపీలో 108, 104 సిబ్బంది సమ్మె

TV4-24X7 News

| సూసైడ్ స్పాట్ గా మారుతున్నదా..? “ఎస్ఆర్ఐటి” కళాశాల…

TV4-24X7 News

ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్

TV4-24X7 News

Leave a Comment