Tv424x7
National

జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జోమాటో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్​ డెలివరీపై ప్లాట్​ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్​పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.10 పెంచింది. పండుగ సీజన్‌ సందర్భంగా కస్టమర్లకు తమ సర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది.

Related posts

సైనిక ఆపరేషన్ల కవరేజీపై ఆంక్షలు: మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు

TV4-24X7 News

5 సూత్రాలపై చైనా, అమెరికా మధ్య ఏకాభిప్రాయం

TV4-24X7 News

ఈ రాజ్యాంగ సవరణలు పూర్తయితే.. అతి త్వరలోనే జమిలి ఎన్నికలు.

TV4-24X7 News

Leave a Comment