Tv424x7
Andhrapradesh

ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

కర్నూలు జిల్లా నందవరం మండలం ధర్మాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఆంధ్ర పోటీలను ప్రారంభించిన….. ఎమ్మెల్యే మేడా.

TV4-24X7 News

32వ వార్డు సమస్యలను పరిష్కరించాలి జీవీఎంసీ కమిషనర్ కు కందుల విజ్ఞప్తి

TV4-24X7 News

రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment