Tv424x7
National

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కి హృదయపూర్వక అభినందనలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు.

Related posts

8వ తేదీ నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మార్పులు… ఆశావహులు ఆందోళనలో!

TV4-24X7 News

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

TV4-24X7 News

*అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?…

TV4-24X7 News

Leave a Comment