Tv424x7
National

అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టనున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తమ ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు కావడం విశేషం. ఆయన భార్య ఉష తెలుగు సంతతికి చెందినవారు. ఉషా చిలుకూరి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసిన శాంతమ్మకు మనుమరాలు అవుతారు.

Related posts

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

TV4-24X7 News

రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు లగేజి తీసుకువెళ్తున్నారా???

TV4-24X7 News

జనన, మరణ ధ్రువపత్రాల దరఖాస్తు ఇక సులువు

TV4-24X7 News

Leave a Comment