Tv424x7
Sports

ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్

ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరేళ్ల తర్వాత తిరిగి కెప్టెన్ అయ్యాడు. వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా(CA) విధించిన ‘జీవితకాల కెప్టెన్సీ’ నిషేధాన్ని ఇటీవలే ఎత్తివేసింది. దీంతో బిగ్ బాష్ లీగ్‌లో వార్నర్‌ను సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. క్రిస్ గ్రీన్ స్థానంలో వార్నర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే థండర్స్‌కు నాయకత్వం వహించిన వార్నర్.. మరోసారి సారథ్య బాధ్యతలు స్వీకరించినందుకు ఆనందం వ్యక్తం చేశాడు.

Related posts

భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఒమన్!

TV4-24X7 News

ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్

TV4-24X7 News

తాత కి తగ్గ మనవడు… దేవాన్ష్..

TV4-24X7 News

Leave a Comment