Tv424x7
Sports

తాత కి తగ్గ మనవడు… దేవాన్ష్..

అమరావతి:

విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు, 10 ఏళ్ల చెస్ ప్రతిభావంతుడు నారా దేవాన్ష్ “ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్”గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్-2025 అవార్డును అందుకున్నాడు.

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్ను వేగంగా పరిష్కరించిన ఘనతకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కూడా హాజరై, “తనయుడి విజయం కుటుంబానికే కాదు, భారత చెస్ రంగానికి గర్వకారణం” అని వ్యాఖ్యానించారు.

దేవాన్ష్ ఇప్పటికే 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్‌ను 1.43 నిమిషాల్లో పూర్తి చేయడం, అలాగే 9 చెస్ బోర్డ్స్ పై 32 పావులను 5 నిమిషాల్లో అమర్చడం వంటి రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు.

Related posts

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్

TV4-24X7 News

ఇక మిగిలింది ఇషాంత్ ఒక్కడే: భారత దిగ్గజం కపిల్ దేవ్ 2 రికార్డులు బద్దలుకొట్టిన బుమ్రా..

TV4-24X7 News

భారత్‌ ఆలౌట్‌ — పాక్‌ లక్ష్యం 248 పరుగులు..

TV4-24X7 News

Leave a Comment