సిద్దిపేటలో తీవ్ర విషాద సంఘటన తన ఇద్దరు పిల్లలతో పాటు తండ్రికి చెరువులో దూకి ఆత్మహత్యకన్నీరు మున్నీరవుతున్న కుటుంబాలు
సిద్దిపేట జిల్లా వివేకానంద కాలనీకి చెందిన తేలు సత్యం ముదిరాజ్ గారు (48) రాత్రి పిల్లలను బయటకు తీసుకెళ్తున్నానని చెప్పి వెళ్లిన అతను కనపడక పోయే సరికి దగ్గరలో ఉన్న చెరువు లో శవమై ఉన్నారు అని కుటుంబ సభ్యులు తెలిపారు,కుటుంబ కలహాలు, కొద్ది రోజుకుగ తన భార్య కాపురానికి దూరంగా ఉండటం వంటి సమస్యలా కారణంగా తాను చనిపోతున్నట్లుగా అతడు చనిపోయే ముందు తన మొబైల్ లో వీడియో తీసుకొని తన పిల్లలతో పాటు తన శరీరానికి బండ కట్టుకొని దూకి చనిపోయాడు అని తెలియజేసారు,బాబు పేరు అన్వేష్ (7),పాప త్రివేణి (6) అని సిద్దిపేట శుభోదయ స్కూల్ నందు ఒకరు ,1 స్ట్ క్లాస్ మరియు ఒకరు ఎల్ కేజీ అని కుటుంబ సభ్యులు తెలిపారు,సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీస్ అధికరి జాలరుల సహాయంతో శావాలను బయటకు తీయించారు , పోలీస్ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం చెనిపొయిన వ్యక్తి మొదటి భార్య మరణం అనంతరం తన ఇద్దరు పిల్లలను అత్తగారికి వదిలేసి ,మల్లి తనకంటే చాలా వయస్సు లో తక్కువ అయినా అమ్మాయి శిరీష ను పెళ్లి చేసుకున్నాడు అని తెలిపారు ఒక బాబు ఒక పాప,పుట్టిన అనంతరం భార్య కాపురానికి దూరంగా ఉంటాడటం వారి వ్యక్తిగత మొబైల్ స్వాధీనం చేసుకున్నమని ,కేసు నమోదు చేసి దర్యాప్త్తు చేస్తునామని ,శవాలను పోస్టుమార్ట్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు