Tv424x7
Andhrapradesh

వస్తువులను మహిళ వద్దకు చేర్చిన ఎం ఆర్ పేట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

విశాఖపట్నం ఈరోజు సుమారు 16.00 గంటలకు తెన్నేటి పార్క్ వద్ద ఎమ్.ఆర్.పేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కోటీస్వరరావు విధులు నిర్వర్తిస్తుండగా పి.ఆర్ పేట వైపు నుండి జగదాంబ వైపు వస్తున్నా ఒక ఆటో తెన్నేటి జంక్షన్ వద్దకు వచ్చే సరికి ఆ ఆటో నుండి ఒక బ్యాగ్ పడిపోవడం గమనించి న హెడ్ కానిస్టేబుల్ ఆ బాగ్ ని తియ్యగా అందులో బంగారం మరియు వెండి వస్తువులు ఉండడం గమనించి మొబైల్ ఇంచార్జి ఎ ఎస్ ఐ శ్రీధర్ కి తెలియజేయగ అంతట అందులో వున్నా ఐడి కార్డు ఆధారముగా బ్యాగ్ పోగొట్టుకున్న ఆ మహిళకు ఫోన్ చెయ్యగా వారు వచ్చినారు.ఆ మహిళ పార్కు హోటల్ వద్ద వారి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యలో బ్యాగ్ పడిపోయినదని వారు తెలియ జెసినారు.అంతట ఎ ఎస్ ఐ శ్రీధర్ మరియు బీట్ హెడ్ కానిస్టేబుల్ కోటీస్వరరావు వారికీ బ్యాగ్ అందజేసినారు.ఆ బంగారు మరియు వెండి వస్తువుల విలువ సుమారు 60000 /- గా ఉంటుంది.

Related posts

వేదాంత ఆధ్వర్యంలో39వ వార్డులో ఘనంగా దీపావళి సంబరాలు

TV4-24X7 News

35 వ వార్డ్ లో గ్రామసభ పి -4 సర్వ్య్ ఏర్పాటు

TV4-24X7 News

గంగుల ఏ పార్టీ తరపున బరిలో దిగానున్నాడో

TV4-24X7 News

Leave a Comment