విశాఖపట్నం ప్రసాద్ గార్డెన్స్ వద్ద రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 35 వ వార్డ్ కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండిగ్ కమీటీ మెంబెర్ విల్లూరి భాస్కరరావు ముఖ్య అతిధిగా సదస్సు కు హాజరైన జాయింట్ కలెక్టర్, జోనల్ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొనడం జరిగినది విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరెటర్ విల్లూరి భాస్కర రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ప్రభత్వ సర్వీస్లు అందిచాలని అన్నారు కార్యక్రమం లో 35 వార్డ్ లో గల ప్రసాద్ గార్డెన్స్ వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల ధ్రువీకరణ, ఆదాయం, నేటివిటీ సర్టిఫికెట్ లు, భూ సంబంధిత అంశాలు పై సదస్సులో వివరించారు.ఈ సమావేశంలో స్థానిక ప్రజల రెవెన్యూ సమస్యలను వివరంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులో భూమి సమస్యలు, పథకాల అమలు మరియు గ్రామ అభివృద్ధి అంశాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ప్రజల అవసరాలను శ్రద్ధగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం కల్పించడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్, జోనల్ కమిషనర్ నాయుడు, డిప్యూటీ తసీల్దార్ జిలానీ, రెవెన్యూ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ భాస్కర్ రావు, బొత్స రామిరెడ్డి లంక త్రినాద్ పాల్గొన్నారు.

previous post