Tv424x7
Telangana

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చేశారు. గత ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు ఇవ్వగా తాము మరో రూ.1500 అదనంగా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ వాగ్ధానం చేసింది. తాజాగా ఈ హామీ అమలుపై భట్టి స్పందించారు. సంక్రాంతి నుంచి రాష్ట్రంలోని ప్రతీ రైతుకు రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు.

Related posts

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

TV4-24X7 News

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత: కిషన్ రెడ్డి

TV4-24X7 News

శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం.. రూమ్స్‌లో సీసీ కెమెరాలు పెట్టి

TV4-24X7 News

Leave a Comment