Tv424x7
National

త్వరలో కూతపెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలోనే హైడ్రోజన్ తో నడిచే రైళ్లను భారత రైల్వే సంస్థ పట్టాలు ఎక్కించబోతోంది. హర్యానా లోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైలును పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులో ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలు కానుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ హైడ్రోజన్ రైళ్లను తొలుత ప్రకృతి అందాలతో అలరారే హిల్ స్టేషన్లలోని రూట్లలో నడపాలని భారత రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.

Related posts

మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా

TV4-24X7 News

శబరిమల ఆదాయం.. 9 రోజుల్లో ఎంతంటే..?

TV4-24X7 News

మొట్టమొదటి మహిళా బస్ డిపో

TV4-24X7 News

Leave a Comment