బ్యాలెన్స్‌డ్ డైట్ కోత: ఆరోగ్యానికి ముప్పు..
తెలంగాణలో ప్రజలు తినే తిండిలో బ్యాలెన్స్‌డ్ డైట్ పాటించడం వెనుకబడింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజా స్టడీ ప్రకారం, రాష్ట్రంలో తిండిలో 67% అన్నమే, కార్బోహైడ్రేట్లు 70%, కొవ్వు పదార్థాలు...

