Tv424x7
Andhrapradesh

నేటి నుంచి RBI కొత్త రూల్స్!!

చెక్కులకు సంబంధించిన కొత్త నియమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది.

🔹 ఇకపై చెక్కు క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.
🔹 చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ద్వారా కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ అవుతాయి.
🔹 బ్యాంకుల మధ్య చెక్కును భౌతికంగా పంపాల్సిన అవసరం లేకుండా, దాని ఫోటో మరియు వివరాలు పంపితే సరిపోతుంది.
🔹 మోసాలను నివారించడానికి పాజిటివ్ పే సిస్టమ్ను కూడా తప్పనిసరి చేసింది RBI.

Related posts

అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త !

TV4-24X7 News

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

TV4-24X7 News

కలకలం రేపుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌

TV4-24X7 News

Leave a Comment