భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న జిల్లా కలెక్టర్ గన్ మెన్
సిద్దిపేట జిల్లా: డిసెంబర్15సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.జిల్లా కలెక్టర్ దగ్గర గన్ మన్‌గా విధులు నిర్వ హిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం...

