Tv424x7
Andhrapradesh

నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్న బాలివుడ్ నటి దీపికా పదుకుణే..

తిరుమల,తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు..గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి ముడున్నర గంట పాటు నడుచుకుంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు..నడక మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.‌.అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే, ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు..

Related posts

ఏపీలో నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి సత్య కుమార్

TV4-24X7 News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం!

TV4-24X7 News

విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ లో పంపాన దివ్య జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment