Tv424x7
Andhrapradesh

విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ లో పంపాన దివ్య జన్మదిన వేడుకలు

విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్తులు పంపాన కిషోర్ దివ్య జన్మదిన సందర్భంగా వృద్దులకు,నిరుపేదలకు అన్నప్రసాదం, పండ్లు పంపిణీ.సమాజ సేవకుడు,రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ పంపాన ఆనంద్, ఆద్వర్యంలో,విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు, అనాధలకు అన్నసమర్పణ, అందజేయడంమైనది.ఈ కార్యక్రమంలో కిషోర్,దివ్య దంపతులు,పద్మని,సుధారాణి, కిషన్, అనుషా, నీహారిక, హిరణ్య, గీతిక,పంపానా ఆనంద్, సోసైటీ నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.

Related posts

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

TV4-24X7 News

యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు

TV4-24X7 News

నేడు కాళేశ్వరంకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TV4-24X7 News

Leave a Comment