ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ తొలి ఫుడ్ పార్క్; ₹768 కోట్ల పెట్టుబడి..
హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2025: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫుడ్ పార్క్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) ₹768 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ ఫుడ్...

