Tv424x7
Andhrapradesh

సింగరేణి లాభాల పంపిణీ!!

సింగరేణి కంపెనీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలను ప్రకటించింది. మొత్తం ₹2360 కోట్ల లాభాల్లో 34%ను కార్మికులకు పంపిణీ చేయనుందని నిర్ణయించింది.

🔹 ఈ ప్రకారం ₹802.4 కోట్లు శాశ్వత కార్మికులకు ఇవ్వనున్నాయి. ఒక్కో కార్మికునికి సగటున ₹1.95 లక్షలు లభిస్తాయి.

🔹 కాంట్రాక్టు కార్మికులకు ఒక్కోకు ₹5,500 చొప్పున ప్రత్యేక పంపిణీ చేయనున్నారు.

🔹 పెర్మనెంట్ మరియు కాంట్రాక్టు కార్మికులకు కలిపి సింగరేణి మొత్తం ₹819 కోట్లు చెల్లించనుంది.

ఈ లాభవంతపు పంపిణీతో శాశ్వత మరియు కాంట్రాక్టు కార్మికుల మధ్య ఆర్థిక భద్రత మరింత పెరుగుతుందని కంపెనీ అధికారులు వెల్లడించారు.

Related posts

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

విల్లురి భాస్కరరావు చేతుల మీదుగా సుమారు రెండు వందల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు

TV4-24X7 News

ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం!!

TV4-24X7 News

Leave a Comment