Category : Crime News
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే జైలు శిక్ష!
దేశంలోఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో జీవితాలను నాశనం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈజీ మనీ కోసం చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసలుగా మారి సర్వం కోల్పోతున్నా రు. అప్పుల పాలై తనువు...
ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను లేపేసిన భార్య….!
పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. భర్త డ్రైవర్.. ఈమే ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకుంటుంది.. ఇలా జీవితం సాఫీగా కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు.. ఆమె కూడా.. భర్తను వదిలేసి...
ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్ లోని KPHB కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ బీటెక్ 3rd ఇయర్ చదువుతోంది. ఇటీవల నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ స్నేహితులు వైష్ణవి, సంజన...
హంతక భార్యలు – వివాహ వ్యవస్థకు ముప్పు తెస్తున్నారా ?
ఇటీవలి కాలంలో కొన్ని నేర ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఎక్కువగా విలన్లు.. మహిళలు, భార్యలే. తాజాగా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలోనూ మార్మోగిపోతున్న పేరు సోనమ్ రఘువంశీ. తన భర్త రాజా...
ఆహారకల్తీ.. రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్
ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉండటం గమనార్హం. 2021-24 మధ్య...
రంగరాజన్ పై దాడి కేసు… విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై ఇటీవల దాడి22 మందిపై కేసుప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులు అరెస్ట్పరారీలో 16 మంది నిందితులు వెలుగులోకి రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు!చిలుకూరు బాలాజీ ఆలయం...
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం
2009 జూన్ 13న కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఢీకొట్టిన బస్సురూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేసిన మహిళ భర్తరూ. 8.05 కోట్ల పరిహారం...
రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ .. హెల్త్ మినిస్టర్ సీరియస్..!!
హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.మినిస్టర్...
విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!
విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా...
వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు.. ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ అవసరం వచ్చినా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏఐ టూల్స్‌నే ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి భారతదేశ...