Tv424x7
Crime News

విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!

విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు 30-90 నిమిషాలు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు.

Related posts

అక్రమ సంబంధం.. ఛిన్నాభిన్నమైన కుటుంబం.. బలైన చిన్నారి భవిష్యత్తు..!

TV4-24X7 News

యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురి మృతి

TV4-24X7 News

8 ఏళ్ల పసివాళ్ళతో వ్యభిచారం…రాకెట్ లో డిఎస్పి ప్రభుత్వ ఉద్యోగులు

TV4-24X7 News

Leave a Comment