Tv424x7
Andhrapradesh

ఏపీలో మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ

విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకుతదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెట్రో రైలు ప్రాజెక్టుల తొలిదశ పనులకు గత డిసెంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంఆమోదం తెలిపింది.

Related posts

కడప జిల్లా మండలాల్లో ఉన్న సమస్యలు

TV4-24X7 News

సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు కీలక ఆదేశాలు

TV4-24X7 News

ఇక సెలవు.. ముగిసిన ‘కోట’ అంత్యక్రియలు.. దహన సంస్కారాలు ఎవరు నిర్వహించారంటే..!!

TV4-24X7 News

Leave a Comment