Category : Crime News
ఫైనాన్స్ కంపెనీలపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రూ.170 కోట్ల సంపాదన స్వాధీనం
పన్ను ఎగవేతకు సంబంధించి మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఫైనాన్స్ సంస్థలపై 72 గంటల దాడి తర్వాత ఆదాయపు పన్ను శాఖ 14 కోట్ల నగదు, 8 కిలోల బంగారంతో సహా 170 కోట్ల రూపాయల...
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతిఅమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి...
మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్
మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్కర్ణాటక కొడుగు జిల్లాలో నిశ్చితార్థం నిలిచిపోయిందని బాలికను హత్య చేసిన వ్యక్తి శవమై కనిపించాడు. ప్రకాశ్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన బాలిక(16)కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు....
విజయవాడ నగరంలో విషాదం..‼️
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డి.శ్రీనివాస్ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8), తల్లి రమణమ్మ...
నకిలీ సిగరెట్లు స్వాధీనం
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గగన్ పహాడ్ లో రోడ్డుపై తనిఖీలు చేసిన ఎస్ఓటీ పోలీసులు నకిలీ సిగరెట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు దీని విలువ సుమారు 1,48,00,000. నిందితులు బిహార్ కు చెందినవారిగా...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..
Drugs: హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Police) సీజ్ (Siege) చేశారు..4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు...
కర్నూలు జిల్లాలో గన్ కలకలం
Crime: కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల (Elections) వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ (Gun) కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి..హులికన్వి గ్రామ...
నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎక్కడో తెలుసా..?
ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది..బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల...
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య
Crime news: కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..కీసర గ్రామానికి చెందిన సురేశ్ కుమార్‌కు భార్య,...
గూడూరులో తల్లి, కుమారుడి దారుణ హత్య
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరులో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య గొడవల నేపథ్యంలో తల్లి, కుమారుడు దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సమ్మన్న కుటుంబం గత కొన్నేళ్లుగా చేతబడులు చేస్తుందనే నెపంతో...

