Tv424x7
Crime NewsNational

మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్

మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్కర్ణాటక కొడుగు జిల్లాలో నిశ్చితార్థం నిలిచిపోయిందని బాలికను హత్య చేసిన వ్యక్తి శవమై కనిపించాడు. ప్రకాశ్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన బాలిక(16)కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో అధికారులు అడ్డుకున్నారు. బాలిక మైనార్టీ తీరే వరకు పెళ్లి చేసుకోకూడదని వివరించారు. బాలిక కుటుంబ సభ్యులే అధికారులకు సమాచారం ఇచ్చారన్న కోపంతో ప్రకాశ్ బాలికను హత్య చేసి, అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Related posts

ఇండియాలో మళ్లీ ముకేశ్ అంబానీనే ఫస్ట్

TV4-24X7 News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ₹100 నాణెం ఆవిష్కరించారు

TV4-24X7 News

శబరిమల ఆలయం మూసివేయనున్న అధికారులు

TV4-24X7 News

Leave a Comment