Tv424x7
National

ఇండియాలో మళ్లీ ముకేశ్ అంబానీనే ఫస్ట్

దేశీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు.2025కి గాను ఫోర్బ్స్ మాగ్యజైన్ విడుదల చేసిన జాబితా లో 95.4 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో నిలిచారని పేర్కొంది.ఆ తర్వాతి స్థానంలో 62.3 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ నిలువగా, 42.1 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాడర్ మూడో స్థానంలో నిలిచారు.

Related posts

ఆగస్టు 2న పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారనుంది..!

TV4-24X7 News

శబరిమల ఆలయం మూసివేయనున్న అధికారులు

TV4-24X7 News

ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment