Tv424x7
Crime NewsNational

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతిఅమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) సహా 16 మంది స్నేహితులు ఈ నెల 8న జలపాతం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రాకేశ్‌, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా జలపాతంలో మునిగిపోయారు.

Related posts

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

TV4-24X7 News

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మార్పు ఏంతంటే

TV4-24X7 News

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం

TV4-24X7 News

Leave a Comment