Category : National
బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష
శాసనభలో బిల్లు ప్రవేశపెట్టిన తమిళనాడు ప్రభుత్వం, ఆమోదించిన గవర్నర్ ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని...
ఫాదర్స్ డే ఎలా పుట్టింది.. ఎందుకు జరుపుకోవాలి.. చరిత్ర ఏం చెబుతోంది.._
నాన్న శ్రమజీవి.. కుటుంబ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తాడు. కుటుంబ బాధ్యతలు మోస్తూ.. తన జీవితంలోని సంతోషాలను కోల్పోతాడు.తన ఇష్టాలు మర్చిపోయి.. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు....
కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి గల్లంతు
డెహ్రాడూన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఘటన త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ మధ్య కూలినట్టు నిర్ధారణ హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు...
మహాత్మాగాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష
దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌ఆర్...
టాటా చరిత్రలో చీకటి రోజు
”ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయంపై టాటా గ్రూప్ మరోసారి స్పందించింది. టాటా చరిత్రలో ఇదో చీకటి రోజు అని ఆ సంస్థ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తమకు ఇది కష్టమైన...
ఏకైక మృత్యుంజయుడు రమేశ్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ..
అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలిని పరిశీలించిన మోదీపీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ ను పరామర్శించిన ప్రధానిఅహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద...
కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్…
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదంలండన్ వెళుతున్న విమానం కుప్పకూలిన వైనంవిమానంలో 242 మంది ప్రయాణికులు… వారిలో 53 మంది బ్రిటన్ జాతీయులుసలిపోవడంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందనఘటన దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయన్న...
విమాన ప్రమాదం.. భారీ ఎక్స్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
యావత్ దేశం ఉలిక్కిపడేలా ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787...
ఆశ్చర్యం.! విమాన ప్రమాదంపై 6 నెలల ముందే ట్వీట్.. నెట్టింట వైరల్..
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి 242 మందితో లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది ఎయిరిండియా విమానం.మధ్యాహ్నం 1.17 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. భారీ పేలుడు కారణంగా...
వివాహేతర సంబంధం.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వివాహితులు ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యతొలుత ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె అంత్యక్రియలు జరిగే లోపే బలవన్మరణానికి పాల్పడ్డ ప్రియుడు మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని ఓ గ్రామానికి...