Category : National
కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ఆప్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన...
గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?
Mar 29, 2024,గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం జీసస్ తన ప్రాణాలను సిలువపై పణంగా పెట్టారని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన...
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను...
దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు
DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది : కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం...
అవినీతి కేసులోనే కేజ్రీవాల్ అరెస్టు విడ్డూరం: అన్నా హజారే
Anna Hazare: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) మరోసారి విరుచుకుపడ్డారు..అవినీతి వ్యతిరేక ‘జన్‌లోక్‌పాల్’ ఉద్యమంలో భాగమైన ఆయన.. ఇప్పుడు అవినీతి కేసులోనే...
తమిళనాడులో భారీ వర్షం
,తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం...
వాట్సాప్ లో కొత్త స్కామ్.
. వాట్సాప్ లో కొత్త స్కామ్మీకు వాట్సప్ లో అపరిచిత వ్యక్తి నుండి అనుమానాస్పద సందేశం వచ్చిందా లేదా మీకు పరిచయం లేని వ్యక్తి వాట్సాప్ లో మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తారా? జాగ్రత్త.. వెంటనే...
నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్
క్రికెట్ ప్రేమికులకు కంటి నిండా వినోదంఉర్రూతలూగించే బ్యాటింగ్ విన్యాసాలు..అబ్బుర పరిచే బౌలింగ్ ప్రదర్శనలు..ఆశ్చర్య కరమైన ఫీల్డింగ్ చిత్రాలు..ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా.. ఉత్కంఠతో ఉత్తేజపరిచే అద్వితీయ పోరాటాలు! క్రికెట్ అభిమానులకు కంటినిండా వినోదం...
రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) రాత్రంతా ఈడీ (ED) ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు..అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ...
నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ
డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని...

