Category : National
మహిళలను అవమానిస్తారా – వెంకయ్య నాయుడు సీరియస్….
సాక్షి ఛానెల్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలతో పోల్చడం పట్ల కృష్ణంరాజుతోపాటు జగన్ , భారతిరెడ్డిలు కూడా క్షమాపణలు చెప్పాలని మహిళలు పెద్దఎత్తున...
రెండేళ్లలో అమెరికా తరహా రహదారులు: నితిన్ గడ్కరీ
రెండేళ్లలో దేశంలోని రహదారులు అమెరికాలోని రోడ్లలా మారుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సరైన రోడ్లతో లాజిస్టిక్స్ ధరలు 16%నుంచి 9శాతానికి తగ్గాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది ఎగుమతులను పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు....
3 రోజులుగా సెర్చ్ ఆపరేషన్.. మరో ఇద్దరు మావోయిస్టుల హతం
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్...
స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు లేదు: మద్రాస్ హైకోర్టు
మద్రాస్ హైకోర్టు స్వలింగ జంటలను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం వివాహమే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకైక మార్గం కాదని తెలియజేసింది. అంతేకాకుండా ఇటువంటి జంటల కోసం “ఎంపిక చేసుకున్న కుటుంబం” అనే...
సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన
సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంకు సంబంధిత లావాదేవీలు, సేవలకు సంబంధించి ఇకపై +91-1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే కాల్స్ చేయనున్నట్లు...
ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకెళ్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో AI ఎనిమిది వేర్వేరు రంగాలలో ఉద్యోగాలను నాశనం చేయగలదు.ఇది సేవా...
నోటీసులు ఇస్తే అందరి జాతకం బయటపెడుతా – రాజాసింగ్
బీజేపీ నిత్య అసంతృప్త ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర నాయకత్వం నోటీసులు జారీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం ఉందన్న రాజాసింగ్..తనకు నోటీసులు...
జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు…!
ఆపరేషన్ కగార్ లో భాగంగా చేస్తున్న ఎన్ కౌంటర్లు ను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది..ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట...
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…విచారణకు వెళ్లిన అధికారులపై ఫైరింగ్…
నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు… అప్పుడే చిన్నచిన్న మాటలు మాట్లాడుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్నారిని చిదిమేశాడు ఆ కర్కోటకుడు…పోలీసులపై కాల్పులకు దిగటం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. విచారణకు వచ్చిన...
స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర
పాత బజాజ్ చేతక్ స్కూటర్ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కాదు, ఇలా 98వేల కిలోమీటర్లు తిరిగి తిరుమలకు వచ్చారు ఈ తల్లీకుమారులు.ఉల్లాసంగా ఉత్సాహంగా దూసుకుపోతున్న వీరిని పలకరించినపుడు ఆసక్తికరమైన...