Tv424x7
National

రెండేళ్లలో అమెరికా తరహా రహదారులు: నితిన్ గడ్కరీ

రెండేళ్లలో దేశంలోని రహదారులు అమెరికాలోని రోడ్లలా మారుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సరైన రోడ్లతో లాజిస్టిక్స్ ధరలు 16%నుంచి 9శాతానికి తగ్గాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది ఎగుమతులను పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. దీంతో వ్యవసాయం, తయారీ, సేవా రంగాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ ఉన్న భారత్లో 1,46,000km నేషనల్ హైవేలు ఉన్నాయని చెప్పారు.

Related posts

పొగమంచు ఎఫెక్ట్‌.. 200 విమానాలు ఆలస్యం

TV4-24X7 News

సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?

TV4-24X7 News

గాజా శాంతి సదస్సు: ప్రధాని మోదీ హాజరు కాలేదు

TV4-24X7 News

Leave a Comment