Tv424x7
Telangana

ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి అమిత్

టీజీ: నిజామాబాద్లో ఈ నెలాఖరున జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు లోగోను ఆయన ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

Related posts

సస్పెండెడ్ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పైన కేసు నమోదు..

TV4-24X7 News

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డి,ఫ్లవర్ అనుకుంటి రా ఫైర్

TV4-24X7 News

Leave a Comment