Tv424x7
Telangana

సస్పెండెడ్ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పైన కేసు నమోదు..

పంజాగుట్టలో ప్రణీతరావు పైన ఫిర్యాదు చేసిన ఎస్ఐబి అధికారులు. ఎస్ ఐ బీ మాజీ డీ ఎస్ పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంత మంది మీద నాన్ బెయిలబుల్ కేసు లు.. ఎస్ఐబీ కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు . కంప్యూటర్లు ధ్వంసం చేసినప్రణీత్ రావు.ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించిన ప్రణీత్ రావు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారనీ ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చుకున్న ప్రణీత్ రావు.సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు గుర్తించిన ఎస్ఐబీ అధికారులు.పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్ఐబీ అదనపు ఎస్పీ డీ రమేష్ ప్రణీత్ రావుతో పాటు అతడికి సహకరించిన అధికారుల కేసు..ప్రణీత్ రావు మీద ipc 409, 427, 201, 120(బీ), pdpp ఆక్ట్, ఐటీ act కింద కేసు నమోదు.

Related posts

అప్పుల భారంతో భార్యాభర్తల ఆత్మహత్య

TV4-24X7 News

చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులుచోరీ

TV4-24X7 News

తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు?

TV4-24X7 News

Leave a Comment