Tv424x7
Telangana

చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులుచోరీ

కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్లో వచ్చిన కొత్తగూడెంకు చెందిన ఉపేందర్, పుష్ప దంపతుల రెండు లగేజి బ్యాగ్లు కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. అందులో రూ. 3. 92లక్షల విలువైన 56గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని పిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప బృందం 24గంటల్లోనే నిందితురాలు బాన్సవాడకు చెందిన దాసరి మంజులను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించినట్లు డీఎస్పీ సోమవారం తెలిపారు.

Related posts

లైంగిక వేధింపుల కేసులో సీఐ సస్పెండ్?

TV4-24X7 News

సిద్ధిపేట జిల్లా నంగునూర్‌లో వినూత్న నిర్ణయం – సర్పంచ్ అభ్యర్థులకు యువత షరతులు

TV4-24X7 News

తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్: సీఎం రేవంత్

TV4-24X7 News

Leave a Comment