Tv424x7
Telangana

తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్: సీఎం రేవంత్

తెలంగాణలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి, హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందు పరుస్తాం. దీంతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. గతంలో ఎలాంటి వైద్యం అందించారు. ఇప్పుడు ఏం చేయాలనేది తెలుస్తాయి’ అని వరంగలో సీఎం ప్రకటించారు.

Related posts

రేషన్ కార్డ్ దారులకు త్వరలో సన్న బియ్యం: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు

TV4-24X7 News

తెలంగాణలో సీబీఐకి డోర్ ఓపెన్.. కానీ కాళేశ్వరం విచారణ వరకు మాత్రమే….

TV4-24X7 News

Leave a Comment