Tv424x7
Telangana

తెలంగాణలో సీబీఐకి డోర్ ఓపెన్.. కానీ కాళేశ్వరం విచారణ వరకు మాత్రమే….

కేవలం కాళేశ్వరం విచారణకు మాత్రమే సీబీఐకి ఎంట్రీ ఎందుకు?

గేట్లు పూర్తిగా ఎత్తివేస్తే తన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి బయటపడుతుందనే భయమా!

కాళేశ్వరంపై విచారణ కోసం సీబీఐకి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేందుకు లేఖ రాయనున్న సీఎం రేవంత్ రెడ్డి

అయితే అనుమతి లేకుండా సీబీఐ తెలంగాణలోకి రాకూడదు అంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేయకుండా కేవలం కాళేశ్వరం విషయంలో మాత్రమే విచారణ చేసేలా లేఖ రాస్తానని తెలిపిన రేవంత్ రెడ్డి

Related posts

సీఎం సవాల్ కేటీఆర్ కి అర్థం కానట్లుంది: సీతక్క

TV4-24X7 News

ఖమ్మం జిల్లా సంచలనం – ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్..తృటిలో తప్పిన ప్రమాదం..

TV4-24X7 News

మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు..

TV4-24X7 News

Leave a Comment