Tv424x7
Andhrapradesh

లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌కు చోటు: ప్రధాని

  • అమరావతి: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ ఎన్డీయేను బలోపేతం చేస్తున్నారన్నారు. పవన్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

Related posts

టారిఫ్స్ USకు రూ. లక్షల కోట్ల ఆదాయం!

TV4-24X7 News

రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డిఓచే రైతు నేత ఏవీ. రమణకు సన్మానం.

TV4-24X7 News

నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment