Tv424x7
Panchangam

సెప్టెంబర్ -7 చంద్రగ్రహణం ఈ రాశులు వారు జాగ్రత్త

📿 చంద్రగ్రహణం ప్రత్యేక సమాచారం 🌕

👉 ఈనెల 7న శతభిష నక్షత్రంలో కుంభ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

⏰ వ్యవధి: 3 గంటలు 30 నిమిషాలు

🔮 జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు:

కుంభ రాశి ♒

మీన రాశి ♓

మిధున రాశి ♊

సింహ రాశి ♌

➡️ ఈ రాశుల వారు గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడరాదు అని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.

📌 కారణం:గ్రహణం వీక్షిస్తేఅకారణ గొడవలువ్యక్తిగత సమస్యలుఆందోళన, మానసిక ఒత్తిడివచ్చే అవకాశముందని చెబుతున్నారు.✨ పరిహారాలు :కుంభ, సింహ రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి.రాహు గ్రహానికి పూజలు చేయాలి.పేదలకు ధన సహాయం చేస్తే శుభఫలాలు కలుగుతాయి.

🙏 గ్రహణ సమయంలో భక్తితో జపం, ధ్యానం చేస్తే మంచిదిగా భావిస్తారు

Related posts

🌸పంచాంగం🌸

TV4-24X7 News

రాశి ఫలితాలు

TV4-24X7 News

పంచాంగం

TV4-24X7 News

Leave a Comment