Tv424x7
Andhrapradesh

నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

కడప: జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు 08562244437 అనే ల్యాండ్ లైన్ నంబరు నకు ఫోన్ చేసి తమ ప్రజా సమస్యలు విన్నవించుకోవాలని తెలిపారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పై ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వినియోగించు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Related posts

దుర్గమ్మ కరుణా కటాక్షంతోనే ఈ స్థాయికి వచ్చాను

TV4-24X7 News

నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News

వైస్సార్ పాపాలే.. చనిపోవడానికి కారణం: బీటెక్ రవి

TV4-24X7 News

Leave a Comment