Category : Telangana
వరంగల్ మట్టెవాడ లో ప్రశాంతంగా ముగిసిన రంజాన్ ప్రార్థనలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టెవాడ ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. మట్టవాడ పరిసర ప్రాంతాల్లోని ముస్లింలు రంజాన్ ప్రార్థనలకు మట్టెవాడ ఈద్గా కు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో...
ఒకటి కాదు, రెండు కాదు పది ప్రభుత్వ ఉద్యోగాలు
ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి జిల్లా గుంటూరు పల్లి కి చెందిన వి. గోపికృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా TGPSC రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో...
తెలంగాణ అప్పు ఎంతంటే..?
టీజీ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక వివరాలను కేంద్రం లోక్సభలో వెల్లడించింది. తెలంగాణకు మొత్తం రూ. 4,42,298 కోట్ల అప్పు ఉందని, అప్పుల విషయంలో దేశంలో టీజీ 24వ స్థానంలో ఉందని కేంద్ర...
కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ లోని క్రమశిక్షణ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెడ్డి, అగ్రవర్ణ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘనలకు...
మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు ఛాన్స్?
టీజీ : మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు MLCలకు చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. CM రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6...
సివిల్ సర్వీస్ కాదు ఇప్పుడు పొలిటికల్ సర్వీస్ !
ఒక తప్పు చేద్దామంటే.. మూడు తప్పులు చేద్దామనే ఐపీఎస్,ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైనీ ఐపీఎస్‌లే యూనిపాంతో దందాలు చేస్తున్నారని .. విలువలు అంతగా...
ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ..!
టీజీ : తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మార్చి 30న అంటే.. ఉగాది నాడు ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉగాది నెలాఖరులో వచ్చింది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి...
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. 3 చెక్ పోస్టులు, ఏపీ నుంచి వచ్చే కోళ్లు రిటర్న్!
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్‌పోస్టులు పెట్టి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి...
హైడ్రాపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్ : వారాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని నిలదీసింది....
త్వరలో బీఆర్ఎస్ బీసీ సభ?
TG: త్వరలోనే బీసీ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే ఈ సభనిర్వహిస్తారని, పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ పార్టీ...