Category : Telangana
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
TG: టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. ఆలయం సమీపంలో...
కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !
ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలాలు...
*సంక్రాంతి పండుగకు తెలంగాణలో ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రయాణి కులు అధికంగా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని పండుగ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వచ్చే బస్సుల సంఖ్యను పెంచారు. ఆర్టీసీ...
కేటీఆర్ విచారణ – ఇంటికా? జైలుకా..?
ఫార్ములా-ఈ కారు రేసు కేసు విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) గురువారం ఏసీబీ (ఆంటీ-కరప్షన్ బ్యూరో) కార్యాలయానికి విచారణకు హాజరుకానున్నారు....
తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..!!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితా ను తాజాగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 గా ఉండగా అందులో పురుషు ఓటర్ల సంఖ్య 1,66,41,489...
న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే బిస్కట్ అవుతారు
నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ లింకులు పంపి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉందని ప్రజలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్రమత్తం చేశారు.Cyber Crime With New Year 2025 Wishes...
సీఎం రేవంత్ రెడ్డి,ఫ్లవర్ అనుకుంటి రా ఫైర్
హైదరాబాద్:డిసెంబర్ 26హైదరాబాద్ సంధ్యా థియే టర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకీ సీరియస్ అవుతోంది. ఓ మహిళ మృతికి, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చేరడానికి కారణమైన తొక్కిసలాట ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది....
అల్లు అర్జున్ విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
అల్లు అర్జున్ విడుదల అయ్యాక సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయుంటే బాగుండేదేమో..! ➤ ఆరోజే.. టాలీవుడ్ మొత్తం పరామర్శకు బన్నీ ఇంటికి క్యూ కట్టడం, అదేదో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష...
అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ...
కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం
ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ...