Tv424x7

Category : Telangana

Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్

TV4-24X7 News
ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌ను వీడారు 15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది...
Telangana

నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

TV4-24X7 News
నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ప్లాష్...
AndhrapradeshTelangana

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు

TV4-24X7 News
రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంల నిర్ణయం? హైదరాబాద్ : దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఫలప్రదంగా జరిగినట్టు తెలిసింది.ఇందులో...
Telangana

నేటి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు

TV4-24X7 News
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కన్వీ నర్ కోటాలో 70,307 ఇంజ నీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీ లలో 7,153 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని తెలిపింది. రెండు...
Telangana

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ

TV4-24X7 News
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేయనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar), స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), తెల్లం...
Telangana

కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

TV4-24X7 News
హైదరాబాద్: అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ...
Telangana

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

TV4-24X7 News
హైదరాబాద్ :-తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు ఈరోజు నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్...
Telangana

కొండచరియలు విరిగిపడి హైదరాబాద్ చెందిన దంపతులు మృతి

TV4-24X7 News
ఉత్తరాఖండ్ :-ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షా లు బీభ‌త్సం సృష్టిస్తున్నా యి. కుండ‌పోత వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రి య‌లు విరిగిప‌డుతున్నా యి. ఈ క్రమంలో చ‌మోలీ జిల్లా లో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న‌లో...
AndhrapradeshTelangana

చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

TV4-24X7 News
భద్రాచలం నుంచి APలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని CM రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను అడిగినట్లు సమాచారం. దీనిపై కేంద్ర...
Telangana

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలోరాహుల్ గాంధీ విఫలం: కేటీఆర్

TV4-24X7 News
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్..ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రికేటీఆర్ విమర్శించారు. పార్టీ మారినబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా...