Tv424x7
Telangana

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

హైదరాబాద్ :-తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు ఈరోజు నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌మించింది..

Related posts

వరద సాయం రూ.200 కోట్లు – తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

TV4-24X7 News

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TV4-24X7 News

నవంబర్ 20 వరకు ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్ట్..!!

TV4-24X7 News

Leave a Comment