Category : Telangana
తోకతో పుట్టిన బాలుడు.. తొలగించిన వైద్యులు
హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబరులో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మూడు నెలలు నిండే సరికి అది 15 సెంటీ మీటర్లు కావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఈ...
నేడు నుంచి అతి భారీ వర్షాలు
ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజలు...
బస్సు దగ్ధం 15 మంది సజీవ దహనం
మహబూబ్ నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు...
రాజకీయ కుట్రలకు అధికారులు బలి
దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుతో ఏపీ మాజీ CM జగన్, సీనియర్...
రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిసింది. కొందరు రిటైరైన ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి...
గృహజ్యోతి దరఖాస్తుల్లో లోపాల సవరణకు అవకాశం
‘తెలంగాణలో నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకంలో లోపాల సవరణలకు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు....
తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్ :తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా...
పిల్లలపై వీధికుక్కలు దాడి చేస్తున్న పట్టించుకోరా?: హైకోర్టు
హైదరాబాద్ :వీధికుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయి తే, ఉదాశీనంగా వ్యవహరిం చే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. పిల్లలతో పాటు...
భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా లో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూదా న్ పోచంపల్లి మండల పరిధి లోని దోతిగూడెం గ్రామంలో ని విత్తనాలు ఉత్పత్తి...
జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.తెలంగాణలో చేపట్టబోతు న్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహిం చారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,...

