Category : Telangana
‘స్కిల్ వర్సిటీ’ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం‘
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును ఈనెల 23 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఈ వర్సిటీలో డిగ్రీ, డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు....
రుణమాఫీతో రైతులను మోసంచేస్తోంది: కేటీఆర్
రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధిరూ.7000 కోట్లను రుణమాఫీకిదారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు.వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధునిధులు విడుదల చేయాలని డిమాండ్చేశారు....
సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు*
హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతోపాటు పుట్టిన వెంటనే శిశువులకు తల్లిపాలు పట్టించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది. సంవత్సరానికి 100 సాధారణ ప్రసవాలను...
నేడే రుణమాఫీ నిధులు విడుదల రైతుల ఖాతాలోకి 7 000 వేల కోట్లు
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.గురువారం సాయంత్రం 4గంటలకు రూ. 7వేల కోట్లు రుణమాఫీ...
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో గౌడులకు ఇచ్చిన హామీలు ఏమయ్యయి : మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో గౌడులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్...
బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…
దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి.పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి...
భారీగా పెరగనున్న ఇంజినీరింగ్ సీట్లు
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 10వేల వరకు పెరగొచ్చని సమాచారం....
గుడ్ న్యూస్.. నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే
తెలంగాణ టీచర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇంటర్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖలో అధ్యాపకులు, బోధ నేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది.2024, జూన్ 30 నాటికి ఒకే చోట ఐదేళ్లకు పైగా...
నేను బ్రతికున్న సచ్చిపోయాయని అంటున్నాది ఈ సర్కార్
కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండు నాకు పింఛన్ ఇచ్చేందుకూ వీళ్లకు చేతులొస్తలేవు!ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన నేను బతికే ఉన్న.పింఛన్ ఇవ్వండి సారూ’ అంటూ ఓ వృద్ధురాలు ఎక్కని మెట్లు, కలవని అధికారి...
నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి విద్యుత్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నేటికి వాయిదా వేసింది....

