Tv424x7
Telangana

రుణమాఫీతో రైతులను మోసంచేస్తోంది: కేటీఆర్

రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధిరూ.7000 కోట్లను రుణమాఫీకిదారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు.వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధునిధులు విడుదల చేయాలని డిమాండ్చేశారు.

Related posts

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News

సూర్యాపేటలో బీహార్ కూలీల ఆగ్రహం!!

TV4-24X7 News

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీ..!!

TV4-24X7 News

Leave a Comment