Tv424x7

Category : Telangana

Telangana

సోదరుడిని చంపి డెడ్ బాడీని బైక్ పైన తీసుకొని వెళ్లిన దారుణ సంఘటన

TV4-24X7 News
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి అన్నదమ్ములు ఉన్నారు.వీరిమధ్య ఏడాదినుంచి ఆస్తితగాదాలున్నాయి. అయితే నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని...
Telangana

ఉప్పల్‌- నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ-టెండర్‌

TV4-24X7 News
ఉప్పల్‌- నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ టెండర్‌ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్‌ అసెంబ్లీకి...
Telangana

భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు.

TV4-24X7 News
తెలంగాణ బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఈ ఏడాది నుంచే ఈ...
Telangana

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ

TV4-24X7 News
పాల్వంచ టౌన్ ఎస్.ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు...
Telangana

tv9 విలేకరికి బెదిరింపులు ఎస్పీ కి ఫిర్యాదు

TV4-24X7 News
TV9 రిపోర్టర్‌ను కాంగ్రెస్ నేత హత్య చేస్తానంటూ చేసిన బెదిరింపులపై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టు జేఏసీ ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన కాంగ్రెస్...
Telangana

ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది: మాజీ సీఎం కేసీఆర్

TV4-24X7 News
హైదరాబాద్:జులై 25ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వాయిదా అనం తరం...
Telangana

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్… నేడు భారీ వర్షాలు..

TV4-24X7 News
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.ప్రాజెక్టులు నిండు కుండగా మారాయి. అయితే ఇప్పట్లో...
Telangana

పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఎంపీ డా. కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆపన్నహస్తం

TV4-24X7 News
పేద విద్యార్థి ఉన్నత చదువులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు అండగా నిలిచారు. వేలేరు మండలం, మల్లికుదుర్ల...
Telangana

గోదావరికి ఉద్ధృతి.. మంత్రి పొంగులేటి సమీక్ష

TV4-24X7 News
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సహాయ, పునరావాస...
Telangana

ములుగు జిల్లాలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ము

TV4-24X7 News
ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించబోయే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర ఆదివారం తెలిపారు. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నామన్నారు. వర్షాల వల్ల...