Category : Telangana
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ టర్నేషనల్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుండగా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం పడినట్లు తెలుస్తోంది. విమానంలో...
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ..
సచివాలయంలో భూమిపూజ.తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సచివాలయంలో భూమిపూజ జరిగింది. భూమిపూజలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని సీఎం...
కవిత ఆవేశం తగ్గించుకోవాలి.. వచ్చింది బెయిల్ మాత్రమే: టీజీ వెంకటేశ్
.తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పందించారు. కవిత ఆవేశం తగ్గించుకోవాలన్నారు. శశికల లాగా అంతు తేలుస్తానంటూ...
గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు620 గ్రాముల హెరాయిన్ సీజ్రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు రవాణాహైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్...
మైత్రి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దపల్లి జిల్లా:ఆగస్టు 15పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సీనియర్ నాయకులు తుంగల శ్రీనివాస్ జాతీయ...
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..
హైదరాబాద్ : ఆగస్టు 15సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా...
కొత్త ఎమ్మెల్సీల నియామకం… తెలంగాణ సర్కార్ కు రిలీఫ్?
తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని చెప్తూ,...
హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం
హైదరాబాద్: ఆగస్టు 14తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో...
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
హైదరాబాద్:ఆగస్టు 14తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్, కొల్‌కతా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్యలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి...
కోట్లు వసూలు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ ఉందా…? మూసేశారా?
కనపడని ప్రైవేట్ లిమిటెడ్..ఒక షాప్ పై తెల్లటి రంగుతో తుడిచివేత.. మరొక షాప్ పై ఫ్లెక్సీ తీసివేత కంపెనీ ఉన్నట్లా..?.. లేనట్లా..? జోగులాంబ గద్వాల జిల్లా: అయిజ పట్టణంలో తహశీల్ధార్ ఆఫీస్ కు కూత...

