Tv424x7
Telangana

ఉప్పల్‌- నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ-టెండర్‌

ఉప్పల్‌- నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ టెండర్‌ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్‌ అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ముగ్గురూ కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారన్నారు.

Related posts

పాముకాటుకు మహిళా కూలి మృతి..

TV4-24X7 News

మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

TV4-24X7 News

దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడా!!

TV4-24X7 News

Leave a Comment