Tv424x7
Telangana

భారీగా పెరగనున్న ఇంజినీరింగ్ సీట్లు

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 10వేల వరకు పెరగొచ్చని సమాచారం. ఈ ఏడాది 98,296 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా సీట్లను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో వెబ్ ఆప్షన్ల నమోదుకు ఇచ్చిన గడువును ఈనెల 17 వరకు పొడిగించారు.

Related posts

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ “ఫ్రీ కేబుల్ కనెక్షన్” హామీ |

TV4-24X7 News

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

TV4-24X7 News

విష్ణుమూర్తి మృతి!

TV4-24X7 News

Leave a Comment